ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Business - Aug 10, 2020 , 02:26:51

మాక్స్‌ బూపా రీఅస్యూర్‌ హెల్త్‌ ప్లాన్‌

మాక్స్‌ బూపా రీఅస్యూర్‌ హెల్త్‌ ప్లాన్‌

మాక్స్‌ బూపా సమగ్ర ఆరోగ్య బీమా ప్లాన్‌ ‘రీఅస్యూర్‌'ను ప్రకటించింది. కోవిడ్‌-19కు సంబంధించిన వాటితో సహా ఏ విధమైన హాస్పిటలైజేషన్‌ కైనా అన్‌ లిమిటెడ్‌ సమ్‌ అన్సూర్డ్‌ను అందిస్తున్నది. కస్టమర్లు తాము కావాలనుకున్నప్పుడు పాలసీ ఏడాదిలో ఏ అనారోగ్యానికైనా, బీమా రక్షణ కలిగిన కుటుంబ సభ్యులు ఎప్పుడైనా క్లెయిం ఎన్నిసార్లు అయిన చేసుకునే పెసులుబాటు ఉన్నది. లివ్‌ హెల్తీ బెనిఫిట్‌ కింద ప్రీమియం రెన్యూవల్‌పై 30 శాతం రాయితీ ఇస్తున్నది. అలాగే డాక్టర్లకు ఐదు శాతం రాయితీ ఇస్తున్న సంస్థ..వ్యక్తిగత పాలసీ కింద ఇద్దరు లేదా మరింత మంది సభ్యులు కవరైతే పది శాతం డిస్కౌంట్‌ కల్పిస్తున్నది. 


logo