Business
- Dec 15, 2020 , 19:06:15
VIDEOS
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, రిలయన్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్ పతనం కావడంతో ఉదయం మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుంది. చివరకు అతి స్వల్ప లాభాలతో ముగిసింది. నిన్న మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. దీంతో ఉదయం ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. ప్రారంభంలో భారీ నష్టాలకు ఇది కూడా ఓ కారణం. చివరి గంటలో మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ చివరి గంటలో 421 పాయింట్లు పైకి ఎగిసింది.
ఇవి కూడా చదవండి... పెరిగిన పసిడి ధరలు...
సాగుభూమిలో వజ్రాలు... మిలీనియర్ గా మారిన రైతు
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్
MOST READ
TRENDING