బుధవారం 03 జూన్ 2020
Business - Apr 24, 2020 , 00:08:20

మలబార్‌ గోల్డ్‌ ‘ప్రామీస్‌టుప్రొటెక్ట్‌'

మలబార్‌ గోల్డ్‌ ‘ప్రామీస్‌టుప్రొటెక్ట్‌'

హైదరాబాద్‌: మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ అక్షయ తృతీయ సందర్భంగా ఆన్‌లైన్‌ అమ్మకాలను ప్రారంభించింది. ‘ప్రామీస్‌టుప్రొటెక్ట్‌' పేరుతో ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. బంగారు ఆభరణాల తరుగులో 30 శాతం తగ్గింపు, వజ్రాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు, ఎస్బీఐ క్రెడిట్‌ కార్డులపై రూ.15 వేలు అంతకుమించి చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఇస్తామని స్పష్టం చేసింది. ఈ ఆఫర్లు ఆదివారం వరకు ఉంటాయి.


logo