శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 25, 2020 , 01:38:55

మార్కెట్లోకి ఎల్‌జీ ైస్టెలర్‌

మార్కెట్లోకి ఎల్‌జీ ైస్టెలర్‌

హైదరాబాద్‌: దుస్తులను క్రిమి సంహారకాల నుంచి రక్షించే పరికరాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ. ైస్టెలర్‌ పేరుతో విడుదల చేసిన ఈ నూతన రకం పరికరం ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ బాబు మాట్లాడుతూ..హెల్త్‌, హైజిన్‌ పరికరాల విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రెండేండ్ల క్రితం ఈ ైస్టెలర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, ప్రస్తుతం దీనిని రిటైల్‌ వినియోగదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పరికరాన్ని కొనుగోలు చేసిన వారికి 15 శాతం వరకు నగదు రాయితీ, నో కాస్ట్‌ ఈఎంఐ పథకాన్ని కూడా అందిస్తున్నది. 


VIDEOS

logo