సోమవారం 01 మార్చి 2021
Business - Feb 01, 2021 , 12:19:28

లేహ్‌లో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ

లేహ్‌లో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ

న్యూఢిల్లీ: ‌ల‌డ‌ఖ్ కేంద్ర పాలిత ప్రాంతం రాజ‌ధాని లేహ్‌లో కేంద్రీయ యూనివ‌ర్సిటీని నెల‌కొల్ప‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. 2019లో జ‌మ్ముక‌శ్మీర్‌కు ఉన్న స్వ‌యం ప్ర‌తిప‌త్తిని ర‌ద్దు చేయ‌డంతోపాటు దానికి గ‌ల రాష్ట్ర హోదాను మార్చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. జ‌మ్ముక‌శ్మీర్‌, ల‌డ‌ఖ్‌ల‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లేహ్ ప్రాంత అభివ్రుద్ధికి మోదీ స‌ర్కార్ క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు సంకేతాలిచ్చింది. 

VIDEOS

logo