మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 28, 2020 , 00:20:29

కాకినాడలో లలితా జ్యువెల్లరి

కాకినాడలో లలితా జ్యువెల్లరి

వైజాగ్‌, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరం, హైదరాబాద్‌లోని సోమాజిగూడ, కూకట్‌పల్లి షోరూంకు ప్రజలనుంచి వస్తున్న విశేష ఆదరణ చూసి.. దక్షిణభారతదేశం వ్యాప్తంగా మా సేవలు విస్తృతం చేయాలనుకుంటున్నాం. అందువల్లనే కాకినాడలో షోరూంను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం అని చెబుతున్నారు చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ ఎం. కిరణ్‌కుమార్‌.

న్యూఢిల్లీ, జనవరి 27:   లలితా జ్యువెల్లరి ఎంతో ప్రతిష్టాత్మకంగా కాకినాడలో అడుగుపెడుతోంది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. వైజాగ్‌, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరం, హైదరాబాద్‌లోని సోమాజిగూడ, కూకట్‌పల్లి షోరూంకు ప్రజలనుంచి వస్తున్న విశేష ఆదరణ చూసి.. దక్షిణభారతదేశం వ్యాప్తంగా మా సేవలు విస్తృతం చేయాలనుకుంటున్నాం. అందువల్లనే కాకినాడలో షోరూంను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం అని చెబుతున్నారు చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ ఎం. కిరణ్‌కుమార్‌. ఈ నెల 29న ఈ షోరూంను ప్రారంభించడానికి అన్నిరకాలుగా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

అద్భుతమైన అవకాశం: లలితా జ్యువెల్లరీ 25వ షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా ఇది వరకు ఎప్పుడూలేని విధంగా బంగారు నగలపై ఇప్పటికే మార్కెట్‌కంటే తక్కువగా ఉన్న మా తరుగులో ఇంకా 2% తగ్గించాం. అలాగే వజ్రాభరణాలపై రూ. 3,000 తగ్గించాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని డబ్బును ఆదా చేయాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఈ నెల 25నుంచి ఫిబ్రవరి 9 వరకు మాత్రమే. logo
>>>>>>