గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 07, 2020 , 00:17:01

సీఐఐ ప్రెసిడెంట్‌గా కృష్ణ బొడనపు వైస్‌ చైర్మన్‌గా సమీర్‌ గోయెల్‌

 సీఐఐ ప్రెసిడెంట్‌గా కృష్ణ బొడనపు వైస్‌ చైర్మన్‌గా సమీర్‌ గోయెల్‌


హైదరాబాద్‌, మార్చి 6: భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ చైర్మన్‌గా కృష్ణ బొడనపు ఎన్నికయ్యారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను సీఐఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నది. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన కృష్ణ..బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్‌ చేశారు. ప్రస్తుతం ప్రస్తుతం సైయెంట్‌ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ గోయల్‌ ఎంపికయ్యారు.  
logo