మంగళవారం 20 అక్టోబర్ 2020
Business - Sep 25, 2020 , 07:04:31

కొటక్‌ నుంచి ‘క్రికెట్‌ థీమ్‌' కార్డులు

కొటక్‌ నుంచి ‘క్రికెట్‌ థీమ్‌' కార్డులు

కోల్‌కతా: డిజిటల్‌ చెల్లింపులకు ఊతమివ్వడానికి కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌.. క్రికెట్‌ థీమ్‌ కలిగిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ప్రవేశపెట్టింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో కలిసి ఈ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ లావాదేవీలకు మొగ్గుచూపుతున్నారని, వీరిని దృష్టి లో పెట్టుకొని ఈ కార్డును తెచ్చామని బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo