శనివారం 30 మే 2020
Business - May 14, 2020 , 01:13:49

కొటక్‌ మహీంద్రా లాభం రూ.1,952 కోట్లు

కొటక్‌ మహీంద్రా లాభం రూ.1,952 కోట్లు

న్యూఢిల్లీ, మే 13: కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం 2019-20 జనవరి-మార్చిలో రూ.1,952 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ.2,038.27 కోట్లుగా ఉండగా, ఈసారి 4 శాతం క్షీణించినైట్లెంది. ఆదాయం కూడా గతంతో పోల్చితే రూ.13,823.33 కోట్ల నుంచి రూ.12,084.71 కోట్లకు దిగజారినట్లు బుధవారం బ్యాంక్‌ తెలియజేసింది. ఇక స్టాండలోన్‌ ఆధారంగా చూస్తే 10 శాతం లాభం పడిపోయింది. ఇక ఈ మార్చి ఆఖరు నాటికి స్థూల రుణాల్లో మొండి బకాయిలు 2.25 శాతంగా ఉన్నాయి.logo