ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 22, 2020 , 08:07:47

కరూర్‌ వైశ్యా సీఈవోగా రమేశ్‌బాబు

కరూర్‌ వైశ్యా సీఈవోగా రమేశ్‌బాబు

న్యూఢిల్లీ: కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా బొడ్డు రమేశ్‌బాబు నియమితులయ్యారు. సోమవారం జరిగిన సమావేశంలో తమ బోర్డు డైరెక్టర్లు రమేశ్‌బాబును కొత్త ఎండీ, సీఈవోగా నియమించారని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వెల్లడించింది. మరోవైపు నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) సీఎండీగా సుమిత్‌ దేవ్‌ నియమితులయ్యారు. 


logo