సోమవారం 01 మార్చి 2021
Business - Dec 30, 2020 , 19:17:33

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగించిన కేంద్రం

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువు పొడిగించిన కేంద్రం

హైదరాబాద్‌ : ఐటీ రిటర్న్‌ దాఖలుకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. వ్యక్తిగత చెల్లింపులకు 10 రోజుల గడువు ఇచ్చింది. వ్యక్తిగత చెల్లింపుదారులు జనవరి 10 వరకు ఐటీ రిటర్న్‌ దాఖలు చేయాలని సూచించింది. అదేవిధంగా సంస్థలు తమ ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు 15 రోజులు గడువును పెంచింది. ఫిబ్రవరి 15లోపు రిటర్న్‌లు దాఖలు చేయాలని ఆయా సంస్థలకు సూచించింది. కరోనా నేపథ్యంలో గతంలోనూ పలుమార్లు ఐటీ రిటర్న్‌ దాఖలు గడువును పొడిగించిన విషయం తెలిసిందే.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి..

ఐటీ రిట‌ర్న్స్ ఆల‌స్యంగా ఫైల్ చేస్తే జరిమానా ఎంతో తెలుసా?

ఆస్ట్రేలియా కన్నా ఎక్కువ పాయింట్లు.. అయినా రెండోస్థానం ఎందుకు?

చ‌రిత్ర‌లో తొలిసారి.. రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో భారీ మార్పులు

గుబులు పుట్టిస్తున్న క‌రోనా మ్యుటేషన్‌VIDEOS

logo