మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 21, 2021 , 01:28:32

ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో అదరహో

ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో అదరహో

న్యూఢిల్లీ, జనవరి 20: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 3.49 రెట్లు అధిక బిడ్డింగ్‌లు వచ్చాయి. ఆఫర్‌ ఫర్‌ రూట్‌లో 1,24,75,05,993 షేర్లను విక్రయించాలని సంకల్పించగా..వీటికి 4,35,22,57,225 షేర్ల బిడ్లు దాఖలయ్యాయి. వీరిలో క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయర్‌(క్యూఐబీ) విభాగంలో 3.78 రెట్లు అధిక బిడ్లు దాఖలవగా, నాన్‌-ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల 2.67 రెట్లు, రిటైల్‌ ఇండివిజల్‌ ఇన్వెస్టర్లు 3.66 రెట్ల బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి.  

VIDEOS

logo