గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Jan 29, 2020 , 00:38:21

పాలసీదారుల కోసం..

పాలసీదారుల కోసం..

న్యూఢిల్లీ, జనవరి 28: ప్రభుత్వ రంగ విలీన బ్యాంకుల పాలసీదారుల ప్రయోజనాల రక్షణార్థం బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ మంగళవారం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక బ్యాంక్‌లో మరొక బ్యాంక్‌ విలీనమైతే సదరు బ్యాంకుల గ్రూప్‌ ఆరోగ్య బీమా పాలసీల గడువు ముగిసేదాకా బీమా కంపెనీల సేవలు యథాతథంగా కొనసాగాలని స్పష్టం చేసింది. బలమైన బ్యాంకులను నెలకొల్పడంలో భాగంగా పెద్ద ఎత్తున విలీనానికి మోదీ సర్కారు ఆమోదం తెలుపుతున్నది.


logo
>>>>>>