ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 20, 2021 , 00:56:11

భెల్‌కు ఐసీఏఐ జాతీయ అవార్డు

భెల్‌కు ఐసీఏఐ జాతీయ అవార్డు

న్యూఢిల్లీ, జనవరి 19: విద్యుత్‌ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(భెల్‌)కు మరో అవార్డు వరించింది. సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించినందుకుగాను 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) జాతీయ అవార్డుతో సత్కరించింది. పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మెఘ్వాల్‌ చేతుల మీదుగా ఈ అవార్డును కంపెనీ డైరెక్టర్‌ సుబోధ్‌ గుప్తా అందుకున్నారు. 

VIDEOS

logo