గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 23:47:19

మార్కెట్లోకి హ్యుందాయ్‌ టక్సన్‌

మార్కెట్లోకి హ్యుందాయ్‌ టక్సన్‌

  • ధర రూ.27.03 లక్షలు

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ టక్సన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది హ్యుందాయ్‌. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.22.3 లక్షల నుంచి 27.03 లక్షల లోపు లభించనున్నది. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా విడుదల చేసిన ఈ కారు 2 లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌తో తయారు చేసినట్లు కంపెనీ వర్గాల వెల్లడించాయి. 


logo