e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News ఇండియాలో లాంచ్ అయిన హ్యుండాయ్ అల్క‌జార్‌.. ధ‌రెంతో తెలుసా?

ఇండియాలో లాంచ్ అయిన హ్యుండాయ్ అల్క‌జార్‌.. ధ‌రెంతో తెలుసా?

ఇండియాలో లాంచ్ అయిన హ్యుండాయ్ అల్క‌జార్‌.. ధ‌రెంతో తెలుసా?

న్యూఢిల్లీ: హ్యుండాయ్ కంపెనీకి చెందిన సెవ‌న్ సీట‌ర్ ఎస్‌యూవీ అల్క‌జార్ ఇండియాలో శుక్ర‌వారం లాంచ్ అయింది. గ‌త వార‌మే దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను సంస్థ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. రూ.25 వేలు క‌ట్టి కారును బుక్ చేసుకోవ‌చ్చ‌ని సంస్థ తెలిపింది. ఈ ఎస్‌యూవీ 6, 7 సీట‌ర్‌ల‌లో లాంచ్ అయింది. మ్యానువ‌ల్, ఆటోమ‌మేటిక్ వేరియంట్స్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రెస్టిజ్‌, ప్లాటినం, సిగ్నేచ‌ర్ పేర్ల‌తో మొత్తం 14 వేరియంట్లలో అల్క‌జార్ మార్కెట్‌లోకి వ‌చ్చింది. దీని ప్రారంభ ధ‌ర‌ను రూ.16.3 ల‌క్ష‌లు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణ‌యించారు. ఇక టాప్ ఎండ్ మోడ‌ల్ ధ‌ర రూ.19.99 ల‌క్ష‌లు(ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇండియాలో లాంచ్ అయిన హ్యుండాయ్ అల్క‌జార్‌.. ధ‌రెంతో తెలుసా?
ఇండియాలో లాంచ్ అయిన హ్యుండాయ్ అల్క‌జార్‌.. ధ‌రెంతో తెలుసా?
ఇండియాలో లాంచ్ అయిన హ్యుండాయ్ అల్క‌జార్‌.. ధ‌రెంతో తెలుసా?

ట్రెండింగ్‌

Advertisement