e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News బిట్ కాయిన్‌పై హెచ్ఎస్‌బీసీ బ్యాన్‌!

బిట్ కాయిన్‌పై హెచ్ఎస్‌బీసీ బ్యాన్‌!

బిట్ కాయిన్‌పై హెచ్ఎస్‌బీసీ బ్యాన్‌!

లండ‌న్‌: త‌మ కస్ట‌మ‌ర్ల‌ను బిట్ కాయిన్ బ్యాక‌ర్ మైక్రో స్ట్రాట‌ర్జీ షేర్ల‌ను కొనుగోలు చేయ‌కుండా హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ నిషేధం విధించింది. త‌న ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి మైక్రో స్ట్రాట‌ర్జీ ఇంక్ షేర్ల‌ను కొనుగోలు చేయొద్ద‌ని ఆంక్ష‌లు విధించిన‌ట్లు రాయిట‌ర్స్ పేర్కొంది. బిట్ కాయిన్ ఒక వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ ప్రొడ‌క్ట్ అని హెచ్ఎస్‌బీసీ వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తున్న‌ది.

వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ ప్రొడ‌క్టుల కొనుగోళ్లు, ఎక్స్చేంజీల‌ను అనుమ‌తించ‌బోమ‌ని సందేశం పంపింద‌ని హెచ్ఎస్‌బీసీ ఇన్‌వెస్ట్ డైరెక్ట‌ర్ క్ల‌యింట్ ఒక‌రు తెలిపారు. బిట్ కాయిన్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన పేరొందిన వ‌ర్చువ‌ల్ క‌రెన్సీగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

బిట్ కాయిన్‌పై హెచ్ఎస్‌బీసీ బ్యాన్‌!

హెచ్ఎస్‌బీసీ నిర్ణ‌యంపై స్పందించ‌డానికి మైక్రో స్ట్రాట‌ర్జీ ఇంక్ నిరాక‌రించింది. అమెరికా బిజినెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ అయిన మైక్రో స్టాట‌ర్జీ ఇంక్‌.. బిట్ కాయిన్ ప్రొపొనెంట్‌గా నిలిచింది. మిచెల్ సెల్యోర్ ఒక్క‌రే బిలియ‌న్ల డాల‌ర్ల విలువ గ‌ల బిట్ కాయిన్ల సంప‌ద క‌లిగి ఉన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన సేల్స్‌, బ‌దిలీల‌కు మాత్రం అనుమ‌తినిస్తుంది హెచ్ఎస్‌బీసీ. ఇక ముందు జ‌రిగే లావాదేవీల‌ను అనుమ‌తించ‌బోమంటూ గ‌త నెల 29వ తేదీన స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. హెచ్ఎస్‌బీసీ ఇన్వెస్ట్ డైరెక్ట్‌ కెన‌డా, బ్రిట‌న్ త‌దిత‌ర దేశాల్లో క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

క‌రోనా క‌ల్లోలం.. ఇండియాలో కొత్త‌గా 1.69 ల‌క్ష‌ల కేసులు

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బాఫ్టా అవార్డ్ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక చోప్రా, నిక్

సెకండ్ వేవ్‌.. ధారావి మ‌ళ్లీ విజేత‌గా నిలుస్తుందా ?

క‌రోనా ఎఫెక్ట్‌: అక్క‌డ 18 జిల్లాల్లో లాక్‌డౌన్

హ‌రిద్వార్‌లో నిరంజ‌ని సాధ‌వుల పుణ్య స్నానాలు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బెడ్ల కొర‌త‌.. వీల్ చైర్ల‌పైనే రోగుల‌కు చికిత్స‌

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై రూ.40వేల తగ్గింపు

రూ.46 వేల‌కు పైనే ప‌సిడి ధ‌ర

బంగారం షాపుల్లో రద్దీ

క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్‌.. అప్లై ఎలా చేయాలంటే..

తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..

Advertisement
బిట్ కాయిన్‌పై హెచ్ఎస్‌బీసీ బ్యాన్‌!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement