శనివారం 08 ఆగస్టు 2020
Business - Jul 27, 2020 , 00:38:46

ఓటీపీ ఆధారిత సేవలతో మోసాలకు చెక్‌

ఓటీపీ ఆధారిత సేవలతో మోసాలకు చెక్‌

  • కార్డు లేకుండానే ఏటీఎం నుంచి సొమ్ము

ఏటీఎం కార్డుల ద్వారా జరిగే మోసాలతో నిత్యం ఎంతో మంది నష్టపోతున్నారు. దేశంలో ఇలాంటి మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ తమ ఖాతాదారులను అక్రమ లావాదేవీల నుంచి కాపాడేందుకు కార్డు రహిత నగదు ఉపసంహరణ సేవలను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆరంభం నుంచే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఎస్బీఐ కస్టమర్లు తమ ఏటీఎం కార్డులతో నిమిత్తం లేకుండా ఓటీపీ సాయంతో నగదును ఉపసంహరించుకొనేందుకు ఈ సదుపాయం వీలుకల్పిస్తున్నది. 


logo