గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 14, 2020 , 00:00:07

మార్కెట్లోకి హెక్టార్‌ ప్లస్‌

మార్కెట్లోకి హెక్టార్‌ ప్లస్‌

  • గరిష్ఠ ధర రూ.18.54 లక్షలు

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి మరో వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎంజీ మోటర్‌ ఇండియా. ఆరుగురు కూర్చోవడానికి వీలుండే ఈ హెక్టార్‌ ప్లస్‌ కారు రూ.13.49 లక్షలు మొదలుకొని రూ.18.54 లక్షల గరిష్ఠ స్థాయిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. వీటిలో 1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కారు రూ.13.49 లక్షల నుంచి రూ.18.21 లక్షల మధ్యలో లభించనుండగా, 2 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన కారు ధరను రూ.14.44-18.54 లక్షల మధ్యలో నిర్ణయించింది సంస్థ.  


logo