ఆదివారం 07 మార్చి 2021
Business - Dec 22, 2020 , 12:34:10

టాప్ గెయినర్స్ లిస్ట్ లో హెచ్ సీఎల్ , టెక్ మహీంద్రా...

టాప్ గెయినర్స్ లిస్ట్ లో హెచ్ సీఎల్ , టెక్ మహీంద్రా...

ముంబై : దేశీయమార్కెట్లు నష్టాల్లో ప్రారంభమవడంతో ఈరోజు పలు కంపెనీలకు అనుకూలంగాను, ప్రతి కూలంగాను ఫలితాలున్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్ 2.22 శాతం, హెచ్ సీఎల్ టెక్ 2.25 శాతం, టెక్ మహీంద్రా 1.92 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.91 శాతం, సన్ ఫార్మా 1.34 శాతం ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.31 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.20 శాతం, ఐఓసీ1.32 శాతం, హెచ్ డీఎఫ్సీబ్యాంకు 1.39 శాతం, మారుతీ సుజుకీ 1.05 శాతం ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా మోటార్స, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.


 ఇవి కూడా చదవండి...  

140 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్...

స్వదేశీ ఆటలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం
ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి


VIDEOS

logo