బుధవారం 03 జూన్ 2020
Business - Apr 09, 2020 , 23:53:36

మీ అంచనాలెన్ని నిజమయ్యాయి?

మీ అంచనాలెన్ని నిజమయ్యాయి?

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై ఎందరో నిపుణులు ఏవేవో మాట్లాడుతున్నారు. వీరిలో నాకైతే ఎవరూ అంతగా తెలియదు. కానీ మానవ ప్రేరణ, ధృఢ సంకల్పం గురించి వీళ్లందరికీ తెలియదని మాత్రం నాకు అర్థమవుతున్నది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌ పని అయిపోయిందన్నారు. అయి తే ఆ దేశం ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో నేను చెప్పనక్కర్లేదు. 1983 ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్నీలో భారత్‌ అంచనాలను మించి రాణించలేదా?.. కరోనా వైరస్‌ విషయంలోనూ ఇదే జరుగుతుంది. దీనిపై ఎక్కువగా అంచనాలు వేస్తున్నారు. మనం తప్పక ఈ మహమ్మారిని తరిమి కొడు తాం. భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోగలదనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు’

- రతన్‌ టాటా, టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌


logo