ఆదివారం 31 మే 2020
Business - Apr 24, 2020 , 00:06:36

హెచ్‌-బోట్స్‌ రోబో

హెచ్‌-బోట్స్‌ రోబో

హైదరాబాద్‌: రాష్ర్టానికి చెందిన ప్రముఖ రోబోటిక్స్‌ కంపెనీ హెచ్‌-బోట్స్‌.. మార్కెట్లోకి రోబోను విడుదల చేయడానికి సిద్ధమైంది. రెండు రకాల్లో లభించనున్న ఈ రోబోలు రూ.3.5 లక్షలు మొదలుకొని రూ.5 లక్షల లోపు లభించనున్నాయి. బాచుపల్లి వద్ద ఏర్పాటు చేసిన యూనిట్‌లో నెలకు 50 నుంచి 60 రోబోలు తయారుచేసే యోచనలో సంస్థ ఉన్నది. 


logo