గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 01, 2020 , 00:23:09

జీఎస్టీ 1.1 లక్షల కోట్లు!

జీఎస్టీ  1.1 లక్షల కోట్లు!

న్యూఢిల్లీ, జనవరి 31: జీఎస్టీ వసూళ్లు మరోమారు లక్ష కోట్లు దాటాయి. జనవరి నెలలో రూ.1.1 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే నాయకత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతం పన్నులకు సంబంధించిన ఉన్నతాధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. అంతక్రితం ఏడాది ఇదే నెలలో రూ.86,453 కోట్లు వసూలయ్యాయి.


logo
>>>>>>