Business
- Jan 29, 2021 , 00:44:40
VIDEOS
గ్రాన్యూల్స్ లాభం రెండింతలు

హైదరాబాద్: ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.146.81 కోట్ల లాభాన్ని గడించింది. అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో లాభాల్లో రెండింతల వృద్ధి నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19.97 శాతం ఎగబాకి రూ.844.51 కోట్లకు చేరింది.
తాజావార్తలు
- ప్రియుడి కోసం సాయిపల్లవి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
- పల్లె, పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
- కాంగ్రెస్‌లో చేరిన నాథురాం గాడ్సే భక్తుడు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురుతో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
MOST READ
TRENDING