మంగళవారం 02 మార్చి 2021
Business - Feb 01, 2021 , 11:41:00

అభివృద్ది కోసం ఆర్థిక సంస్థ ‘డీఎఫ్‌ఐ’

అభివృద్ది కోసం ఆర్థిక సంస్థ ‘డీఎఫ్‌ఐ’

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుత్తేజం దిశ‌గా నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. క‌రోనాతో దాదాపు కుదేలైన అన్ని రంగాల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు సొంతంగా ఆర్థిక సంస్థ‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. డెవ‌ల‌ప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ (డీఎఫ్ఐ) అనే పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కానున్న‌ది.  రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డుల‌తో ఈ సంస్థ వివిధ కార్పొరేట్ సంస్థ‌ల‌కు రుణ ప‌ర‌ప‌తి క‌ల్పించ‌నున్న‌ది. 

VIDEOS

logo