బుధవారం 03 జూన్ 2020
Business - Apr 17, 2020 , 21:17:54

ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌

ఎయిర్‌టెల్‌,  వోడాఫోన్ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌

లాక్‌డౌన్ పొడ‌గింపు నేప‌థ్యంలో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ సంస్థ‌లు త‌మ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త చెప్పాయి. ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ కాల‌ప‌రిమితి మే 3వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. అలాగే ఫీచ‌ర్ ఫోన్ ప్రీపెయిడ్ యూజ‌ర్ల ఇన్‌క‌మింగ్ స‌ర్వీసుల‌ను మే 3వర‌కు పెంచుతున్న‌ట్లు రెండు సంస్థ‌లు పేర్కొన్నాయి. ఇదివ‌ర‌కే లాక్‌డౌన్ తొలి ద‌శ‌లో ఏప్రిల్ 17 వ‌ర‌కు వ్యాలిడిటీ  గ‌డువును పొడగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. మ‌ళ్లీ మే 3 వ‌ర‌కు పొడగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి.


logo