కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం అవుతున్నాయి. ఏ దవాఖానలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వివరాలను ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్నది.
ప్రభుత్వ దవాఖానలు | ఏరియా | ఫోన్ నంబర్ |
టిమ్స్ | గచ్చిబౌలి | 9494902900 |
గాంధీ హాస్పిటల్ | 9392249569 | |
ఈఎస్ఐ హాస్పిటల్ | సనత్‌నగర్ | 7702985555 |
జిల్లా దవాఖాన | కింగ్‌కోఠి | 8008553882 |
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ | 9849902977 | |
మిలిటరీ హాస్పిటల్ | తిరుమలగిరి | 7889529724 |
నిలోఫర్ హాస్పిటల్ | 9440612599 | |
చెస్ట్ హాస్పిటల్ | 9949216758 | |
ఫీవర్ హాస్పిటల్ | నల్లకుంట | 9347043707 |
ఏరియా హాస్పిటల్ | మలక్‌పేట | 9866244211 |
ఏరియా హాస్పిటల్ | గోల్కొండ | 9440938674 |
ఏరియా హాస్పిటల్ | నాంపల్లి | 8008553888 |
సీహెచ్‌సీ | రాజేంద్రనగర్ | 8008553865 |
ఏరియా హాస్పిటల్ | వనస్థలిపురం | 8008553912 |
జిల్లా దవాఖాన | కొండాపూర్ | 9440061197 |
సీహెచ్‌సీ | హయత్‌నగర్ | 8008553863 |
ప్రైవేట్ దవాఖానలు | ఏరియా | ఫోన్ నంబర్ |
కిమ్స్ హాస్పిటల్ | కొండాపూర్ | 9849554428 |
ఆదిత్య హాస్పిటల్ | బొగ్గులకుంట | 9985175197 |
అపోలో హాస్పిటల్స్ | జూబ్లీహిల్స్/కంచన్‌బాగ్ | 9246240001 |
రెయిన్బో హాస్పిటల్ | బంజారాహిల్స్ | 9959115050 |
ఒమేగా హాస్పిటల్ | బంజారాహిల్స్ | 9848011421 |
సెయింట్ థెరిస్సా హాస్పిటల్ | ఎర్రగడ్డ | 9032067678 |
మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ | సూరారం | 9849891212 |
వివేకానంద హాస్పిటల్ | బేగంపేట | 9948268778 |
కేర్ హాస్పిటల్ | బంజారాహిల్స్/ హైటెక్‌సిటీ | 9956069034 |
నోవా హాస్పిటల్ | 9391711122 | |
కామినేని హాస్పిటల్ | 9491061341 | |
అస్టర్ ప్రైమ్ హాస్పిటల్ | అమీర్‌పేట | 9177700125 |
వాసవి హాస్పిటల్ | లక్డీకాపూల్ | 9848120104 |
యశోద హాస్పిటల్స్ | 998997555/99390006070 | |
మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ వుమెన్ | సూరారం | 8790387903 |
రవిహిలియోస్ హస్పిటల్ | ఇందిరాపార్క్ | 9849084566 |
ఇమేజ్ హాస్పిటల్ | అమీర్‌పేట /మాదాపూర్ | 9000007644 |
ప్రతిమ హాస్పిటల్ | 9959361880/9703990177 | |
ఏఐజీ హాస్పిటల్ | గచ్చిబౌలి | 040-42444222/ 67444222 |
విరించి హాస్పిటల్ | బంజారాహిల్స్ | 040 46999999 |
మెడికోవర్ హాస్పిటల్ | మాదాపూర్ | 040 68334455 |
సన్‌షైన్ హాస్పిటల్ | 040 44550000/ 8008108108 | |
దక్కన్ దవాఖాన | 9000 039595/ 9010807782 | |
స్టార్ హాస్పిటల్ | బంజారాహిల్స్ | 040 44777777 |
మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ | బాచుపల్లి | 7893211777 |
ఆయాన్ ఇన్స్టిట్యూట్ | కనకమామిడి | 9849605553 |
మెడిసిటీ ఇన్స్టిట్యూట్ | మేడ్చల్ | 9703732557 |
వీఆర్కే మెడికల్ కాలేజీ | మెయినాబాద్ | 9985995093 |
షాదాన్ మెడికల్ కాలేజీ | హిమాయత్‌సాగర్ | 9848288697 |
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!