ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 04, 2021 , 03:10:11

మరింత దిగిన బంగారం, వెండి ధరలు

మరింత దిగిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు బుధవారం కూడా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల పుత్తడి రూ.232 దిగి రూ. 47,387కు పరిమితమైంది. వెండి కిలో రూ.1,955 పడిపోయి రూ.67,605కు వచ్చింది. గ్లోబల్‌ మార్కెట్‌లో ధరలు పతనమవుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లోనూ క్షీణిస్తున్నాయి. ఇటీవలి బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకం తగ్గింపూ ధరల పతనానికి కారణంగా నిపు ణులు పేర్కొంటున్నారు.

VIDEOS

logo