మళ్లీ దిగిన బంగారం ధర

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ. 661 తగ్గి రూ.46,847కి చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,508 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పతకనం కావడమే దేశంలో బంగారం ధరలు దిగి రావడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. శక్రవారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.347 తగ్గి రూ.67,894కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.68,241 వద్ద ముగిసింది. ఇదిలావుంటే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,815 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.96 అమెరికన్ డాలర్లు పలికింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరుగడం కూడా ఇవాళ బంగారం, వెండి ధర తగ్గడానికి కారణమైందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఎన్ఎస్ఈలో లోపం ఊహించలేదు.. బట్ భారీ మూల్యం చెల్లించాం!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!