సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 28, 2020 , 00:23:16

ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్‌గా రమాకాంత్‌

ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్‌గా రమాకాంత్‌

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) నూతన కార్యావర్గాన్ని ప్రకటించింది. ఈ ఏడాదికిగాను ప్రెసిడెంట్‌గా రమాకాంత్‌ ఇనాని నియమితులయ్యారు. ఇటీవల జరిగిన 103 వార్షిక సమావేశంలో నూతన కార్యావర్గాన్ని ప్రకటించారు. అలాగే సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా భాస్కర్‌ రెడ్డి ఎంపికయ్యారు. 


logo