హైదరాబాద్, జూన్ 18: ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ 2 లీటర్ల జార్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా తెలిపింది. ఈ కొత్త జార్‌ను శుక్రవారం ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్స్ ఆయిల్స్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర రెడ్డి విడుదల చేశారు. ఈ పెట్ బాటిల్‌ను తమ అత్యాధునిక, ఆటోమేటెడ్ బాటిల్ ఫిల్లింగ్ యూనిట్లో మానవజోక్యం లేకుండా ఫిల్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.