బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Jan 20, 2020 , 01:04:05

పార్క్‌ కాంటినెంటల్‌ ఎండీకి ఫుడ్‌ ఎక్స్‌పో అవార్డు

పార్క్‌ కాంటినెంటల్‌ ఎండీకి ఫుడ్‌ ఎక్స్‌పో అవార్డు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆహారపదార్థాల తయారీ, విక్రయరంగంలో సేవలకు గుర్తింపుగా పార్క్‌ కాంటినెంటల్‌ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ సల్మాన్‌కు హలాల్‌ ఫుడ్‌ఎక్స్‌పో-2020 అవార్డును దక్కింది. ఆదివారం హైటెక్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ హగ్సన్‌ ఘోమీ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. వక్స్‌బోర్డు చైర్మన్‌ సలీం కుమారుడు మహ్మద్‌ సల్మాన్‌ పార్క్‌ కాంటినెంటల్‌ హోటల్‌ ఎండీగా కొనసాగుతున్నారు.


logo
>>>>>>