Business
- Feb 01, 2021 , 17:34:00
VIDEOS
డిజిటల్ చెల్లింపుల కోసం రూ.1,500 కోట్ల ప్రోత్సాహక నిధి

న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపు విధానాలను మరింత అనుమతించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.1500 కోట్ల విలువైన ప్రోత్సాహక నిధులను ప్రకటించారు. డిజిటల్ లావాదేవీలను మరింత పెంచడానికి, డిజిటల్ చెల్లింపు పద్ధతులను ప్రోత్సహించడానికి రూ.1,500 కోట్ల నిధులు కేటాయించానని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఆ నిధులను డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి ఎలా వినియోగిస్తారో మంత్రి వెల్లడించలేదు. కాగా, డిజిటల్ చెల్లింపులను విస్తరించాలనే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా రూ.345 కోట్లతో పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్)ను ఏర్పాటు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్
- బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన మంత్రి
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
MOST READ
TRENDING