శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 29, 2020 , 03:28:47

90 నిమిషాల్లో డెలివరీ

90 నిమిషాల్లో డెలివరీ

  •  ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌ పేరుతో సేవలు ప్రారంభం

న్యూఢిల్లీ, జూలై 28:  ఫ్లిప్‌కార్ట్‌..మరోమారు 90 నిమిషాల్లో డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.   ‘ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌' పేరుతో ఆరంభించిన ఈ సేవలను తొలుత బెంగళూరులో అందిస్తుండగా, ఈ ఏడాది చివరి నాటికి మరో ఆరు నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ కర్వా తెలిపారు. ఈ క్విక్‌ సర్వీసుల్లో భాగంగా తాజా కూరగాయలు, మాంసం, పండ్లు, కిరాణా వస్తువులతోపాటు మొబైళ్లను కేవలం గంటన్నర వ్యవధిలో వినియోగదారుడికి అందచేయడం జరుతుందన్నారు.  కనీస డెలివరీ చార్జిని రూ.29గా నిర్ణయించింది.  


logo