గురువారం 13 ఆగస్టు 2020
Business - Jun 26, 2020 , 00:26:56

ఫెయిర్‌ అండ్‌ లవ్లీ పేరు మార్పు

ఫెయిర్‌ అండ్‌ లవ్లీ పేరు మార్పు

న్యూఢిల్లీ, జూన్‌ 25: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కీన్‌ కేర్‌ బ్రాండ్‌ ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరు మారబోతున్నది. చర్మం రంగుపై అవాంఛిత భావనకు ప్రచారం కల్పించకుండా ఉండేందుకు ‘ఫెయిర్‌' అనే పదాన్ని తొలగించనున్నట్లు    హెచ్‌యూఎల్‌ కంపెనీ స్పష్టం చేసింది. దీనికి కొత్త పేరును ఎంపిక చేశామని, అయితే అనుమతుల కోసం వేచి చూస్తున్నామని కంపెనీ తెలిపింది. 


logo