మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 31, 2020 , 02:12:46

ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు

న్యూఢిల్లీ, జూలై 30: కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి (2019-20 మదింపు సంవత్సరం)గాను ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్‌)ల దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించింది. సెప్టెంబర్‌ 30వరకు అవకాశమిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా నిర్ణయం తీసుకున్నది. 


logo