శుక్రవారం 05 మార్చి 2021
Business - Dec 24, 2020 , 00:37:49

జీఐ ట్యాగింగ్‌

జీఐ ట్యాగింగ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లలో స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నదని డేవిడ్‌ అభినందించారు. జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ట్యాగ్స్‌ పెంపునకు మరింత కృషి చేస్తున్నదన్నారు. వివిధ కేటగిరీల్లో కొత్త ఉత్పత్తులను గుర్తించి స్థానికతను విశ్వవ్యాప్తం చేస్తున్నదని, ఇది ఆహ్వానించదగిన పరిణామం అన్నారు. పోచంపల్లి ఇక్కత్‌, చేరియాల్‌ పెయింటింగ్స్‌, హైదరాబాదీ హలీం, గద్వాల చీరలకు ప్రపంచ ఖ్యాతి దక్కిందన్నారు.

VIDEOS

logo