గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Dec 16, 2020 , 01:52:36

ఎగుమతులు డౌన్‌

ఎగుమతులు డౌన్‌

న్యూఢిల్లీ: దేశీయ ఎగుమతులు నవంబర్‌లో 8.74 శాతం పడిపోయినట్లు మంగళవారం కేంద్రం తెలిపింది. పెట్రోలియం, ఇంజినీరింగ్‌, రసాయనాలు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు దిగజారడంతో 23.52 బిలియన్‌ డాలర్లకే పరిమితమైయ్యాయి. దిగుమతులూ 33.39 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. వాణిజ్య లోటు 9.87 బిలియన్‌ డాలర్ల వద్ద నిలిచింది. 

VIDEOS

logo