Business
- Feb 23, 2021 , 01:29:51
VIDEOS
హైదరాబాద్‌లో ఎథర్ ఎక్స్పీరియన్స్ సెంటర్

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ.. రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించింది. ఫ్రైడ్ మోటార్‌తో కలిసి హైదరాబాద్‌లో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ బిజినెస్ మేనేజర్ రవ్నీత్ మాట్లాడుతూ.. ఈవీలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను రద్దుచేయడం, రాయితీలను అందించడంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో మరో 10-12 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎథర్ ఎనర్జీ ప్రస్తుతం రెండు మోడళ్ళను విక్రయిస్తున్నది. వీటిలో ఎథర్ 450 (రూ.1,61,426), ఎథర్ 450 ప్లస్ (రూ.1,42,416) ఉన్నాయి. 70 కేఎంపీహెచ్ కలిగిన బ్యాటరీతో నడిచే స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 70 కి.మీ. ప్రయాణిస్తుంది.
తాజావార్తలు
- విపణిలోకి బజాజ్ ఈవీ ప్లాటినా 100.. ధరెంతంటే?!
- చౌకధరకే టెస్లా విద్యుత్ కారు!
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
MOST READ
TRENDING