మథురలో హోలీ సంబురాలు మొదలయ్యాయి. బుధవారం రామన్ రేథీలో జరిగిన వేడుకల్లో భక్తులు ఇలా ఒకరిపై ఒకరు పూలు జల్లుకుంటూ సందడి చేశారు.