బుధవారం 30 సెప్టెంబర్ 2020
Business - Sep 16, 2020 , 00:57:19

విదేశీ మార్కెట్‌లోకి ఐఐటీ హైదరాబాద్‌ స్టార్టప్‌

విదేశీ మార్కెట్‌లోకి ఐఐటీ హైదరాబాద్‌ స్టార్టప్‌

న్యూఢిల్లీ: ఐఐటీ హైదరాబాద్‌ ఆధారిత ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ స్టార్టప్‌ ప్యూర్‌ ఈవీ.. వచ్చే నెల నేపాల్‌లో తమ ప్రీమియం మోడల్‌ ఈప్లూటో7జీని ఆవిష్కరించాలని చూస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేయాలన్న తమ వ్యూహానికి నేపాల్‌ ప్రవేశం దోహదపడగలదన్న ఆశాభావాన్ని సంస్థ వ్యక్తం చేసింది. 


logo