Duroflex Sleeping Solutions | బెస్ట్ స్లీపింగ్ సొల్యూషన్స్ కోసం ప్రముఖ డ్యూరోఫ్లెక్స్ ముందుకు వచ్చింది. ఎక్స్‌క్లూజివ్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఎక్స్పీరియన్స్ కేంద్రం ప్రారంభించింది. ఇప్పటికే బంజారాహిల్స్‌లో ఎక్స్పీరియన్స్ సెంటర్ కలిగి ఉంది.
కన్జూమర్స్ నిద్రపోవడానికి అనువైన మంచి పరుపులకు సరైన బ్రాండ్‌గా తమను ఎంచుకోవాలని డ్యూరోఫ్లెక్స్ భావిస్తోంది. కన్జూమర్స్ సరైన నిర్ణయం తీసుకోవడానికి డ్యూరోఫ్లెక్స్ ఎక్స్పీరియన్స్ కేంద్రాలు సాయంగా నిలుస్తాయి.
డ్యూరోఫ్లెక్స్ బిజినెస్ హెడ్, ప్రెసిడెంట్ మోహన్ రాజ్జగన్నివాస్ మాట్లాడుతూ తమ సంస్థ కన్జూమర్లకు హోం డెలివరీ, ఆర్డర్లకు అనుగుణంగా కస్టమ్ సైజ్ దిండ్లు, బెడ్లు అందిస్తామన్నారు. ఇటీవలి కాలంలో ఓవరాల్ హెల్త్, రోగ నిరోధక శక్తికి నిద్ర ఆవశ్యకతపై అవగాహన పెరిగిందన్నారు.
ప్రజలు జెన్యూన్, ఇన్నోవేటివ్ స్లీప్ సొల్యూషన్స్ కోరుతున్నారన్నారు మోహన్ రాజ్జగన్నివాస్ . ఎక్స్పీరియన్స్ కేంద్రాల్లో యాంటీ వైరల్ మాట్రెస్ ప్రొటెక్టర్స్, పిల్లోస్, బెడ్ లైనెన్, వర్క్ ఫ్రం హోం ఫర్నిచర్ సిద్ధం చేస్తుంది డ్యూరోఫ్లెక్స్.