గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 07, 2020 , 00:32:27

ఏడాదంతా అనిశ్చితే డాక్టర్‌ రెడ్డీస్‌

ఏడాదంతా అనిశ్చితే డాక్టర్‌ రెడ్డీస్‌

హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరం  కొన్ని అనిశ్చితికర పరిస్థితులను సంస్థ ఎదుర్కోవచ్చని డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లిమిటెడ్‌ తెలిపింది. కరోనా కాకుండా ఇతర వ్యాధులకు చికిత్స ఆలస్యం అవుతున్నదని, దీనివల్ల సంబంధిత ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గిపోతున్నదని వాటాదారులకు రాసిన లేఖలో సంస్థ చైర్మన్‌ కే సతీష్‌ రెడ్డి, కో-చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌లు పేర్కొన్నారు. 


logo