మంగళవారం 02 జూన్ 2020
Business - Apr 14, 2020 , 00:10:43

టెక్స్‌టైల్‌లో కోటి ఉద్యోగాలు ఉఫ్‌

టెక్స్‌టైల్‌లో కోటి ఉద్యోగాలు ఉఫ్‌

కరోనా వైరస్‌ సెగ టెక్స్‌టైల్‌ రంగాన్ని వీడటం లేదు. ఈ వైరస్‌ దెబ్బకు టెక్స్‌టైల్‌ పరిశ్రమలో ఏకంగా కోటి మంది ఉపాధి కోల్పోనున్నారని సీఎంఏఐ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని లేకపోతే 80 శాతం చిన్న తరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ముఖ్యంగా వేతన సబ్సిడీ లేదా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని సీఎంఏఐ కోరుతున్నది. 


logo