సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 01, 2020 , 00:25:30

కోరమాండల్‌ ఆశాజనకం

కోరమాండల్‌ ఆశాజనకం

హైదరాబాద్‌, జనవరి 31: ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను వచ్చిన రూ.3,288 కోట్ల కన్సాలిడేట్‌ ఆదాయంపై రూ.265 కోట్ల లాభాన్ని ఆర్జించింది. నికర లాభంలో 72 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో రూ.10,296 కోట్ల ఆదాయంపై రూ.831 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


logo