గురువారం 04 జూన్ 2020
Business - Apr 25, 2020 , 00:14:57

కోల్‌ ఇండియా విరాళం రూ.221 కోట్లు

కోల్‌ ఇండియా విరాళం రూ.221 కోట్లు

కోల్‌కతా: కోల్‌ ఇండి యా.. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.221 కోట్ల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ భారీ విరాళాన్ని అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంట్లో ఒక్కరోజు వేతనం కింద రూ.61 కోట్లు సిబ్బంది ఇస్తుండగా, కంపెనీ పరంగా రూ.160 కోట్లు అందిస్తున్నది. 


logo