బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 14, 2020 , 00:52:52

హైదరాబాద్‌లో క్లీన్ హర్బోర్స్

హైదరాబాద్‌లో క్లీన్ హర్బోర్స్

హైదరాబాద్, జనవరి 13: అమెరికాకు చెందిన పర్యావరణ సేవల సంస్థ క్లీన్ హర్బోర్స్.. హైదరాబాద్‌లో తన గ్లోబల్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించింది. ఇప్పటికే అమెరికా, కెనడా, మెక్సికో, ప్యూర్టో రికోల్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసిన సంస్థ..ప్రస్తుతం భారత్‌లోని హైదరాబాద్ ఈ సెంటర్‌ను ఆరంభించింది. ఫ్యార్చ్యూన్ 500 కంపెనీలకు సేవలు అందిస్తున్నది. 3.3 బిలియన్ డాలర్ల వార్షిక విక్రయాలు కలిగిన సంస్థ..రవాణా, డిస్పోసల్, ల్యాబోరేటరీ కెమికల్ ప్యాకింగ్, 24 గంటలపాటు అత్యవసర సేవలు అందిస్తున్నది. 


logo