గురువారం 28 మే 2020
Business - Apr 26, 2020 , 06:46:56

బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు యోచనలో వ్యాపారవేత్తలు

బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు యోచనలో వ్యాపారవేత్తలు

న్యూఢిల్లీ : భవిష్యత్తులో వ్యాపార నాయకత్వానికి పెరుగనున్న డిమాండ్‌ నేపథ్యంలో దేశంలో  బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్తలు. వచ్చే రెండు నుంచి మూడేండ్ల కాలంలో అందుబాటులోకి రానున్న ఈ బిజినెస్‌ స్కూల్‌ కోసం దాదాపు రూ.300 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేయోచనలో ఉన్నారు. వీరిలో బిజినెస్‌ టైకూన్లు, టాప్‌ అకాడమీ, సీనియర్‌ బ్యూరోక్రాట్లు ఉన్నారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భాగంగా భావితరాలకు వ్యాపార నిపుణులను అందించడం లక్ష్యంగా ఈ స్కూల్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.  


logo