శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Feb 06, 2021 , 02:00:21

రూ.18 కే 1జీబీ డాటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

రూ.18 కే 1జీబీ డాటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌..రూ.18 ప్రీపెయిడ్‌ వోచర్‌లో పలు మార్పులు చేసింది. ఈ ప్రత్యేక వోచర్‌ కింద రోజుకు 1 జీబీ డాటాతోపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లను ఏ నెట్‌వర్క్‌కైనా పంపుకోవచ్చును. వినియోగదారుడు 1 జీబీ డాటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 80 కేబీపీఎస్‌లకు పడిపోనున్నది. 

VIDEOS

logo