ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 23, 2021 , 01:29:47

బీఎస్‌ఎన్‌ఎల్‌ సీజీఎం నరేంద్ర

బీఎస్‌ఎన్‌ఎల్‌ సీజీఎం నరేంద్ర

హైదరాబాద్‌: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ టెలికం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా డీఎస్‌ నరేంద్ర పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986 ఐటీఎస్‌ బ్యాచ్‌కు చెందిన నరేంద్ర..గతంలో హైదరాబాద్‌ టెలికం డిస్ట్రిక్‌ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. 

VIDEOS

logo